Friday, 31 July 2026 05:50:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

క్రీడాకారులకు మండల స్థాయి పోటీలే తొలిమెట్టు... ఎంఈఓ చత్రునాయక్,ఎంపిటిసి మీసాల ఉపేందర్...

Date : 29 August 2023 07:25 AM Views : 251

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : క్రీడాకారుడుగా ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే మండల స్థాయి పాఠశాల ఆటల పోటీ లే తొలి మెట్టు అని పాలకవీడు మండల విద్యాధికారి పానుగోత్ చత్రు నాయక్,ఎంపిటిసిల ఫోరమ్ మండల అధ్యక్షులు మీసాల ఉపేందర్ అన్నారు. పాలకవీడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడా పోటీల ప్రారంభ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.విద్యార్థిని విద్యార్థులువిద్యారంగంతో పాటు క్రీడారంగంలో కూడా రాణించాలన్నారు.క్రీడా రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి ఉన్నత విద్య లో,ఉద్యోగాలలో రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం ఉందని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వాలు సముచిత స్థానం కల్పిస్తాయి అని విద్యార్థిని విద్యార్థులు పి. వి సింధు, నీరజ్ లను ఆదర్శంగా తీసుకోవాలని, మీరందరూడివిజన్,జిల్లా,రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోఆడేలాఎదగాలని,స్నేహపూర్వక వాతావరణంలో ఆడాలనిసూచించారు.అనంతరం వారు ఉపాధ్యాయులతో కలిసి వాలీబాల్ పోటీలు ప్రారంభించారు.ఈ కార్యక్రమం లోఎస్ఎంసి చైర్మన్ షేక్ జానీ ప్రధానోపాధ్యాయులు ఎం. బాలునాయక్, శ్రీరామ్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు బొడ్డుశ్రీనివాస్,సునీత,నాగయ్య,ఉపాధ్యాయుని ఉపాద్యాయులు కొనతం వెంకట్ రెడ్డి,ఉపేందర్,శ్రీరామ నుజం,షేక్ సిద్ధిఖ్,కవిత, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: