Friday, 31 July 2026 12:43:17 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అంతర్గత కుమ్ములాటలు వీడి ప్రజా సమస్యలపై పోరాడాలని పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీ అధికార ప్రతినిధి మారుతీరెడ్డి, ITDP అధికార ప్రతినిధి కిలారి శ్రీనాథ్

Date : 28 December 2022 12:53 AM Views : 647

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ పెద్దలు.... అంతర్గత కుమ్ములాటలు వీడి ప్రజా సమస్యలపై పోరాడాలని పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీ అధికార ప్రతినిధి మారుతీరెడ్డి, ITDP అధికార ప్రతినిధి కిలారి శ్రీనాథ్ కోరారు. టీడీపీ నాయకుల కొట్లాట్లతో కార్యకర్తలు అయోమయంలో ఉండిపోవలసి వస్తోందని ఆవేదన చెందారు..... పుట్టపర్తిలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన వీరు....నియోజకవర్గంలో గత మూడు సంవత్సరాల నుంచి పార్టీ పెద్దల్లో అంతర్గత కుమ్ములాటలు అధికమయ్యాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయకేతనం ఎగురవేయాలని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన శాయశక్తులా కృషి చేస్తుంటే..... పుట్టపర్తి నియోజకవర్గంలో టికెట్ కోసం గొడవలకు దిగటం పార్టీలో అలజడి రేపుతోందని అన్నారు. టికెట్ ఎవరికి ఇచ్చినా గెలవాలని కోరుకోవాలే కానీ కొట్లాటలకు దిగడం బాధకలిగిస్తోందన్నారు. కావున పార్టీ పెద్దలు గమనించి టికెట్ కోసం కాకుండా ప్రజా సమస్యలకోసం పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తచెరువు తెలుగుయువత అధ్యక్షుడు కిషోర్, టీడీపీ నాయకులు బాలకృష్ణ, సుబ్రహ్మణ్యం, రమణ తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :