సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ చెన్నారావుపేట వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు లింగగిరి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నూతన గ్రామ కమిటీ ఎన్నికలను నిర్వహించారు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్న ఆధ్వర్యంలో నూతన గ్రామ కమిటీ సభ్యుల ఎన్నికలు నిర్వహించడం జరిగింది చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామంలో నూతన గ్రామ కమిటీ స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం లింగగిరి గ్రామంలో నూతన కమిటీ ఎన్నికల నియామకం ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్న మాట్లాడుతూ చెన్నారావుపేట మండలంలో రానున్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. అనంతరం లింగగిరి గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా మెడబోయిన కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు విష్ణుప్రధాన కార్యదర్శులు అనుముల అశోక్ ఉపాధ్యక్షులురాకం వేణుఅధికార ప్రతినిధిపరకాల రాజన్న కార్యదర్శి జంగలి శ్రీకాంత్ ప్రచారా కార్యదర్శి కనుకుల అనిల్ సహాయ కార్యదర్శి సప్పడి శ్యామ్ కోశాధికారి నాంపల్లి శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు మాదరపు నరసన్న. . గట్టు శ్రీను.. కనుకుల శ్రీను.. దాసరి అశోక్ వన్నెల సతీష్ కాగితోజు వీరన్న లింగగిరి యూత్ అధ్యక్షులు -ఎడంపాక నవీన్ (చక్రి)... నియామకం చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలోమాజీ ఎంపీపీ జక్కా అశోక్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండవీటి ప్రదీప్ కుమార్. సొసైటీ డైరెక్టర్ జున్నతుల మహేందర్ రెడ్డి. విజయరామరాజు. మండల ప్రధాన కార్యదర్శి మాదారపు శ్రీనివాస్. మండల నాయకులు ములకల సాంబయ్య. మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బోడ మురళి నాయక్.యూత్ కార్యదర్శి రామ్ పటేల్.. నాయకులు కార్యకర్తలు. మండల నాయకులు. ముఖ్య కార్యకర్తలు. గ్రామ కమిటీ నాయకులు. కుల సంఘ నాయకులు. ముఖ్య నాయకులు. తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter