సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం తిప్పేపల్లికి చెందిన YSRCP నాయకులు సదాశివ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి దగ్హర చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్టి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి,పరామర్శించి,త్వరగా కొలుకోవాలని అకాంక్షించారు. పార్టీ అండదండలు నీకు ఉంటాయని దిగులు చెందకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్టి ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ మైనార్టీ నాయకులు తుమ్మల షామీర్ భాష మండల కన్వీనర్ కోళ్ల కృష్ణారెడ్డి, మహేశ్వర్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు...
-----------------------
Admin