Thursday, 30 July 2026 11:28:13 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నేడు అంబేద్కర్ జాతరను జయప్రదం చేద్దాం...

Date : 17 April 2023 02:45 AM Views : 650

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : నారాయణపేట జిల్లా కేంద్రంలో నేడు [17-04-2023] జరుగు అంబేద్కర్ జాతరను విజయవంతం చేయాలని కానుకుర్తి అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి ప్రజా యుద్ధనౌక గద్దర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఖాశీం ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక భారత రాజ్యాంగం పై దాడి పెరిగిందన్నారు. రాజ్యాంగం కాపాడుకోవడం ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జాతర ప్రచార కార్యదర్శి యం,అశప్ప, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మోహన్, వార్డు మెంబర్ అశోక్, అంబేద్కర్ యువజన సంఘం గ్రామ అధ్యక్షుడు బి,మాహేష్, ప్రధాన కార్యదర్శి అశోక్, సాయిరాం,లాలప్ప,ఉసేనప్ప, సురేష్, రమేష్, అనిల్, అంజి, మల్లేష్, హనుమంతు, రమేష్ వెంకటప్ప,శరణప్ప, గోవిందు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: