Thursday, 30 July 2026 11:40:51 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కనకదుర్గమ్మను దర్శించుకున్న డాక్టర్ శంకర్ నాయక్...

Date : 20 October 2023 07:58 AM Views : 224

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం పట్టణములో మేదర్ బస్తిలో ఏర్పాటు చేసిన దుర్గామాత మంటపాలను గురువారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ శంకర్ నాయక్ సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి అన్నదానం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ కనకదుర్గమ్మను నమ్ముకున్న వారికి విజయాలు ఎల్లప్పుడూ కలగాలని ఆకాంక్షించారు అమ్మవారి ఆశీస్సులు దీవెనలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు నవరాత్రులు ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన కమిటీ నిర్వాహకులను డాక్టర్ శంకర్ నాయక్ అభినందించారు తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలనకు రోజులు దగ్గరపడ్డాయని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: