సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : క్రీస్తు అనుసరించిన మార్గం ఎంతో ఆదర్శనీయమని ఎస్పీ. డా.జి.వినీత్ అన్నారు. జిల్లా ప్రజలకు క్రిస్టమస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసారు. క్రైస్తవులు పండుగను సంతోషంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు...
-----------------------
Admin