సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గం,నల్లబెల్లి మండల పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ గారి అధ్యక్షతన బూత్ అధ్యక్షుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి *ముఖ్య అతిధిగా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి* గారు విచ్చేసి మాట్లాడుతూ...రాబోయే స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని అధిక స్థానాల్లో గెలిచే విదంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల గురించి ఇంటికి తిరిగి ప్రజలకు వివరించాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పెరుమాండ్ల కోటి గారు, నాగిరెడ్డి రాజిరెడ్డి గారు మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు ఈర్ల నాగరాజు గారు,గుగులోతు తిరుపతి గారు,మండల ఉపాధ్యక్షులు బత్తిని కుమారస్వామి గారు, గుర్రపు నరేష్ గారు, సింగిరెడ్డి యాదగిరి గారు, భూక్యా మైభూ గారు, మండల కార్యదర్శులు మర్రి నాగరాజు గారు,బూర కృష్ణ గారు,పున్నం కృష్ణ మూర్తి గారు, కోశాధికారి మురికి మనోహర్ గారితో పాటు బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.
-----------------------
Reporter