Thursday, 30 July 2026 05:14:27 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విద్యతోనే వికాసం. విద్యతోనే ఆత్మవిశ్వాసం. కేశంపేట జడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి.

Date : 21 June 2023 02:44 AM Views : 453

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్, కేశంపేట్ మండల్ / తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు జరుపుకుంటున్న విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం విద్యారంగంలో సాధించిన పురోగతి మీద షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండల కేంద్రంలోని కొత్తపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన విద్యా దినోత్సవం కార్యక్రమంలో కేశంపేట జడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ… మన ఊరు మారింది. మన బడులు మారుతున్నాయి. ‘మన ఊరు - మన బడి, మన బస్తీ - మన బడి' ఆశయం. అందరికీ మెరుగైన విద్య అందించాలన్న ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సంకల్పానికి నిదర్శనం ఈ పథకం. దేశ చరిత్రలోనే అత్యధిక గురుకులాలు కార్పొరేట్ స్థాయి ప్రమాణాలకు చిరునామాలు. ఒక్కో విద్యార్థిపై రూ.లక్షా 25 వేల వ్యయం భారంగా కాదు.. బాధ్యతగా భావిస్తోంది మన ప్రభుత్వం. మన భావితరాలకు బంగారు బాటలేసే. ఈ మహాయజ్ఞంలో మేముసైతం అంటూ... మనసుపెట్టి పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సేవలు అందిస్తున్న ఉద్యోగులకు, యావత్ అధికార యంత్రాంగానికి.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కేశంపేట్ ఎంపీపీ రవి యాదవ్, సర్పంచులు, స్కూల్ యజమాన్యం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: