Friday, 31 July 2026 12:58:22 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిజెపి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ విలేకరుల సమావేశం...

Date : 17 August 2023 06:31 AM Views : 412

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : పార్టీ మారే ప్రసక్తి లేదని, కొత్తగూడెం నుండి బిజెపి అభ్యర్థులుగా రంగం లో ఉంటానని బిజెపి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ స్పష్టం చేశారు. బిజెపి జిల్లా కార్యాలయంలో కోనేరు సత్యనారాయణ మీడియా తో మాట్లాడుతూ కొత్తగూడెం లో బిజెపి అభ్యర్థి గా మీ ముందుకు వస్తున్న, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, అవినీతి లేని అభివృద్ధి కి తోడ్పాటు అందిస్తా అన్నారు. ప్రస్తుత దళిత బందు కానీ.‌‌... బి.సి. బందు కానీ.‌‌.‌ డబుల్ బెడ్ రూం ఇండ్ల లో కానీ స్థానిక శాసన సభ్యుడు తనయుడు పూర్తి గా అవినీతి కి పాల్పడుతున్నారనీ విమర్శించారు.రానున్న రోజుల్లో కొత్తగూడెం లో ప్రతి మారుమూల ప్రాంతాల్లో పర్యటించి ప్రజల ను కలుస్తా అన్నారు. బి జె పి పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. కొత్తగూడెం లో అధికార బిఆర్ఎస్ పార్టీ లో... కాంగ్రెస్ పార్టీ లో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుందన్నారు. వయస్సు మళ్ళిన వ్యక్తి వనమా వెంకటేశ్వరరావు మళ్ళీ నేనే పోటీ కి సిద్దం అంటున్నారని, ప్రజలు తిరస్కరిస్తారు అన్నారు. తెలంగాణ రాష్ట్రం లోనే అవినీతి లో కొత్తగూడెం ఎంఎల్ఎ నెంబర్ లో ఉన్నాడన్నారు. ఈనెల 18 వ తారీకు నాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన పై బిజెపి కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు. కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కిషన్ రెడ్డికి ఘనంగా స్వాగతించాలన్నారు. కిషన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. సెప్టెంబర్ లో ప్రధాని పర్యటన ను విజయవంతం చేయాలని ప్రజలకు సూచించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: