సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సూర్యాపేట రూరల్ మండల పరిధిలోని టేకుమట్ల గ్రామం వద్ద రూరల్ సీఐ వై సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ తనిఖీలు హైదరాబాదు నుంచి ఖమ్మం వెళ్తున్న బొలెరో వాహనంలో 1135 గ్రాములు బంగారం చేసుకున్నారు పట్టుబడిన బంగారం విలువ 76 లక్షలు వెండి లోపల ఉంటుందని వీటిని ఎన్నికల అధికారులకు అప్ప చెప్పినట్లు తెలిపారు
-----------------------
Admin