Friday, 31 July 2026 04:43:04 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లక్ష్మీపురం గ్రామంలో మూడు కోట్ల 87 లక్షలు రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన...

Date : 29 May 2023 11:27 PM Views : 363

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి ఘన స్వాగతం పలికిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.... బూర్గంపాడు మండలం లోనిలక్ష్మీపురం గ్రామంలో3 కోట్ల87 లక్షల రూపాయల నిధులు తో పలుఅభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ,పినపాక శాసనసభ్యులు రేగాకాంతరావు... లక్ష్మీపురం టేకులచెరువు మీదుగా ఐదు కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి శ్రీకారం. ఈ సందర్భంగా మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రేగా కాంతారావు సారథ్యంలో అభివృద్ధి పథంలో నడుస్తుంది అన్నారు కనపక నియోజకవర్గం పరిధిలో కోట్ల ఐదు రూపాయల నిధులు సీఎం కేసీఆర్ మంజూరు చేస్తున్నారని రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. జర్నలిస్టులో అందరికీ జర్నలిస్టులు అందరికీ ఇల్లు మంజూరు ప్రభుత్వం చేస్తుందని హామీ ఇచ్చారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: