సర్కార్ టీవీ న్యూస్ / నాగర్‌కర్నూల్ జిల్లా : కల్వకుర్తి పట్టణంలో అయ్యప్ప స్వాముల మహా పడిపూజ సందర్భంగా బస్టాండ్ నుంచి అయ్యప్ప స్వామి దేవాలయం వరకు రంగ రంగ వైభవంగా భజన చేస్తూ ప్రసాదం పంచి పెడుతూ ఆటపాటలతో అందర్నీ ఆకట్టుకుంటున్నారు, ఈ కార్యక్రమంలో గురు స్వాములు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin