సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక లో ఈరోజు అనగా సోమవారం 2.1.2023 న ఐటీసీ ఎంప్లాయిస్ కొంతమంది క్లబ్ ఎర్పాటు చేసుకొని ఆ క్లబ్ తరపున అధ్యక్షులు కేసుపాక. నరసింహారావు కార్యదర్శి కోమటిరెడ్డి. రాజశేఖర్ రెడ్డి గారి అద్యర్యం లో పాత సారపాక నందు మానవతా దృక్పథంతో 50 మంది వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా ఐటీసీ పియస్ పిడి అధికారి చెంగల రావు గారు పాల్గొన్నారు ఈ క్లబ్ తరపున ముందు ముందు అనేక సేవ కార్యక్రమాలు చేపడతానని తెలిపారు ఈ కార్యక్రమం లో ఈశ్రమ్. శ్రీనివాసరావు ముత్యలరావు సామ. సందీప్ రెడ్డి శ్రీనివాస్ కనకం వెంకట్ మధు వీరయ్య తధిదరులు పాల్గొన్నారు...
-----------------------
Admin