సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : కాజీపేట మండలం టేకులగూడెం గ్రామంలోని " పునీత్ ఆంథోని దేవాలయం" లో ఈస్టర్ పండుగను ఘనంగా నిర్వహించారు. సమస్త జనుల కోసం దేవుని చేత మనుషులకు మధ్య పంపబడినటువంటి పవిత్రమైన ఏకైక వ్యక్తి మనుషుల కోసం సిలువలో మరణం పొంది తిరిగి మూడో రోజు లేచిన వ్యక్తి "ఏసుక్రీస్తు" అని తెలియజేస్తూ ఈస్టర్ పండుగ జ్ఞాపకం చేసుకుంటారు. టేకులగూడెంలో ఈ కార్యక్రమంలో విచారణ గురువు " ఫాదర్ "బాలస్వామి , పంతులు.( దాస్) చంద్రమౌళి, గార్ల ఆధ్వర్యంలో , సంఘ పెద్దలు, కదిరే.జాన్, మాతంగి. భాస్కర్ , మాతంగి. పౌలు, కందికే .ఆరోగ్యం, మాచర్ల . వెంకటస్వామి, గ్రామంలోని అధిక సంఖ్యలో పాల్గొని ఏసుక్రీస్తు మరణం జయించి మూడో రోజు లేచిన విషయాన్ని ఈస్టర్ పండుగ అని తెలియజేస్తూ దివ్య బలి పూజలో పాల్గొన్నారు.
-----------------------
Admin