Friday, 31 July 2026 03:36:43 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గోపాలపురం గ్రామం లో గోరింటాకు పండగ ( మెహందీ డే )

Date : 02 July 2023 04:30 AM Views : 478

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలం లోని గోపాలపురం గ్రామం లో ఆషాడ మాసం వచ్చిందంటే ప్రతి స్త్రీ తన చేతుల నిండా ప్రకృతి వనమూలికలతో తయారు చేయబడిన గోరింటాకును అందంగా తన చేతులు అలంకరించుకునే మాసం ఆషాడ మాసం. ప్రతి సంవత్సరం హుజూర్నగర్ మండలం గోపాలపురంలో విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళలంతా చేరి సాంప్రదాయపద్ధంగా గోరింటాకును కోసుకొని ఆనాటి ఆచారాలతో పుత్రంతో రుబ్బుకుని ఆచార సాంప్రదాయం కాపాడుకుంటూ చిన్న పెద్ద అందరూ ఒక్కఆడ కూర్చుని ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుని తర్వాత ఎర్రగా పండిన అందమైన తమ చేతులను చూసుకుని మురిసిపోయారు . ఈ సందర్భంగా విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు లీలావతి చీకూరి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గోరింటాకు పండగను కేంద్ర రాష్ట్రాలు ఆషాడ మాసంలో ఒకరోజు మెహందీ డే నిర్వహించాలని మహిళలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే ఈ గోరింటాకు పండగను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న విన్నపం ఒక పోరాటం గౌరవాధ్యక్షురాలు మంజుల హరిబాబు కౌన్సిలర్ మాట్లాడుతూ ఆషాడ మాసంలో వచ్చే రుగ్మతలను తట్టుకొని చర్మ రోగాలు, స్త్రీలలో గర్భసంచి సమస్యలు నుంచి కూడా ఈ గోరింటాకు నివారిస్తుంది.ఎనో ఔషధాలతో కూడిన ఆకు గోరింటాకు కాబట్టి స్త్రీలు,పురుషులు ఎవరైనాపెట్టుకోవచ్చు . ఊరు వాడ అందరు కలిసి పండగల జరుపుకోవాలని మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో దంత గాని విజయ, శిరీష,రమాదేవి, గిరిజ, సంధ్య, శ్రీలక్ష్మి, అంజమ్మ, నాగమణి, కరుణ, రామంజమ్మ, విమల,నవ్య,తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: