సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల ను పంపిణీ చేసిన పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆత్మకూర్ దామెర నడి కూడా పరకాల టౌన్ మండలాలకు చెందిన 111 మంది అర్హులైన లబ్ధిదారులకు కోటి 11 లక్షల 12,826 రూ కళ్యాణం లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ దామేర నడి కూడా పరకాల టౌన్ మండలాలకు చెందిన నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు....
-----------------------
Admin