సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ ఎక్సెజ్ సిబ్బంది మరియు మఠంపల్లి చెక్ పోస్ట్ సిబ్బంది చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీలలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన చిత్తూరు నుండి వరంగల్ కు తరలిస్తున్న అశోక్ లెలాండ్ వాహనాన్ని అందులోని 3000కే జి ల నల్ల బెల్లం ను 50 కే జి ల పటిక ను సీజ్ చేసి స్టువర్ట్ పురం కు చెందిన గంజి కాలేబ్ అనే వ్యక్తి ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించ డమైనది.ఇట్టి దాడుల్లో మఠంపల్లి ఎస్ ఐ బాలకృష్ణ చెక్ పోస్ట్ సిబ్బంది జయరాజ్ తో పాటు ఎస్ ఐ లు వెంకన్న ,దివ్య,జగన్మోహన్ రెడ్డి లు సిబ్బంది నాగయ్య ,రవి,నాగరాజ్, నరేష్,ప్రవీణ్, నాగమణి, దనుంజయ్ పాల్గొన్నారు.
-----------------------
Admin