Thursday, 30 July 2026 03:24:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వరదాపురం గ్రామంలో గ్రామ దేవతల విగ్రహాలు ప్రతిష్ట...

Date : 31 May 2023 01:43 AM Views : 514

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండలంలోనివరదాపురం గ్రామంలో పెద్దమ్మ తల్లి ముత్యాలమ్మ, అంకమ్మ, ఇంద్రవెల్లి ముత్యాలమ్మ, పోతురాజుల స్థిర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉదయం 4:30 నిమిషాలకు సుప్రభాత సేవ, ఎనిమిది గంటల 30 నిమిషాలకు గణపతి పూజ, కర్మణ: పుణ్యహవాచనం, లక్షణో ద్దారణం, నవకలశప్నపనం,9:30కు గ్రామస్తులంతా దేవతా విగ్రహాలకు పాలు, పెరుగు,తేనె, నెయ్యి, కొబ్బరి జలాలతో పాలాభిషేకం చేయడం జరిగింది, అమ్మవారి విగ్రహాలను గ్రామస్తులంతా భక్తిశ్రద్ధలతో ఆనందోత్సవాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారి విగ్రహాలను జలాధివాసం కార్యక్రమంలో భాగంగా విగ్రహాలకు 108 బిందెలతో జలాభిషేకం చేయడం జరిగింది, తర్వాత గ్రామంలోని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని గ్రామమునందు బలి చల్లే కార్యక్రమం చేయడం జరిగింది, సాయంత్రం పీటల మీద కూర్చున్న వారిచే మూల మంత్ర,అదివాస, శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ రుద్ర,నవగ్రహ, వాస్తు,శ్రీ దుర్గాసూక్త హోమములు చేయడం జరిగింది, సాయంత్రం 6 గంటలకు ధ్యాన, పుష్ప, ఫల, రస, శాయ్యాదివాసములు, చివరగా వేద స్వస్తి,చతుర్వేద, పారాయణములు, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బచ్చలకూరి అఖిల, ఉప సర్పంచ్ బత్తుల శంకరయ్య , వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, అందరూ పాల్గొనడం జరిగింది

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :