Thursday, 30 July 2026 02:35:11 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గోరంట్ల మండలంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం....

Date : 08 April 2023 03:29 AM Views : 436

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీ సత్యసాయి జిల్లా శాఖ ఈ రోజు "ప్రపంచ ఆరోగ్య దినోత్సవం" పురస్కరించుకొని ఈ సంవత్సరం థీమ్ అయిన"అందరూ ఆరోగ్యంగా ఉండాలని" అనే విషయాన్ని అందరికి తెలియజేయడం జరిగింది. శుక్రవారం గోరంట్ల లోని పులేరు రోడ్ అక్షర జ్యోతి శిక్షణా కేంద్రంలో వలసదారులకు రెడ్ క్రాస్ తరుపున 60 హైజినిక్ కిట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ జిఎం శేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యం కొరకు పరిసరాల పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ జీవన ప్రమాణాలు పెంపొందించుకోవన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జి.బి విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉన్న వనరులతోనే వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యం గా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఖాదీ బోర్డ్ వైస్ చైర్మన్ చంద్రమౌళి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ ఇలాంటి నిస్సయకులకు అవగాహన పెంచి సేవ చేయడం చాల గొప్పదన్నారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ మెంబెర్ సాయి దర్శిని మేడ0, రెడ్ క్రాస్ జీవిత సభ్యులు సురేష్,జగదీష్,శ్రీనివాసులు,కోఆర్డినేటర్ బి. రమేష్, వాలంటర్స్ పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :