Thursday, 30 July 2026 11:29:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రమాదవస్తు పూర్తిగా కాలిపోయిన ఇల్లు... నిత్యవసర వస్తువులు తన వంతు సహాయం చేసిన ధనసరి సూర్య కృష్ణ.

Date : 06 January 2023 12:30 PM Views : 742

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామం గుంజల కృష్ణ గారి ఇల్లు ప్రమాదవశాత్తూ పూర్తిగా కాలిపోవడం జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సీతక్క కుమారుడు దనసరి సూర్య కృష్ణ కుటుంబాన్ని పరామర్శించి తనవంతు సహాయంగా నిత్యావసర సరుకుల &బియ్యం ఇవ్వడం జరిగింది కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో అశ్వాపురం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓరకంటి బిక్షమయ్య పినపాక యూత్ నియోజకవర్గ ప్రెసిడెంట్ పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కొండబత్తుల ఉపేందర్, గుత్తికొండ పాములు, బచ్చు వెంకట రమణ, రహీమ్ ఖాన్. చెంచల రాము .సందీప్ రెడ్డి లోకేష్ రెడ్డి నరసింహారావు.మానాది సైదులు. గుఱ్ఱం చెన్నయ్య .ముప్పు మహేష్. ఒరుగట్ల వెంకటేశ్వర్లు. దానురి వెంకట కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: