సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ మున్సిపల్ సాయిబాబా కాలనీలోని పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేశంపేట్ జెడ్పిటిసి శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి. ఈ సందర్భంగా జెడ్పిటిసి విశాల మాట్లాడుతూ.. మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపారు.
-----------------------
Admin