సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని గోవిందపురంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది పూర్తి వివరాల్లోకి వెళితే గొంది పురానికి చెందిన దేవిశెట్టి నరేష్ పశువుల కోసం గడ్డిని డంపింగ్ చేయడం జరిగింది అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు గడ్డికి నిప్పు అంటించడం జరిగిందినీ వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వచ్చి మంటను అదుపులో తీసుకోవడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు దాదాపు నాలుగు లక్షల రూపాయలు నష్టం జరిగిందని తెలిపారు...
-----------------------
Admin