సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్నగర్ మండలం రాయిని గూడెం గ్రామ శివారు కాల్వ పల్లి గ్రామానికి చెందిన పొలగాని సాయి గౌడ్ నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. విషయం తెలుసుకున్న పిల్లుట్ల రఘు హైదరబాద్ నుండి బయలు దేరి వచ్చి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం తదుపరి కార్య క్రమాలకు 10000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. రఘు మాట్లాడుతూ యువత బైక్ నడిపేటపుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఇంఛార్జి, కుక్కల వెంకన్న,శివా రెడ్డి సభ్యులు , గ్రామం పెద్దలు తది తరులు పాల్గొన్నారు....
-----------------------
Admin