Saturday, 13 June 2026 12:45:28 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని కాపాడుకుందాం... - ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు

Date : 04 August 2023 10:16 AM Views : 357

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : నరేంద్ర మోడీ నాయకత్వంలో నీ కార్పొరేటర్లకు అనుకూలంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మంద బలంతో బరితెగించి ప్రజా కార్మిక వ్యతిరేక పరిపాలన సాగిస్తున్నది జాతీయ సంపద సహజ వనరులు అయిన ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా స్వదేశీ విదేశీ.కార్పోరేటర్లకు కట్టబెట్టేందుకు సిద్ధంగా ఉందని 9,10 తేదీలలో జరిగే మహాధర్నా ల వాల్ పోస్టర్లు హుజుర్నగర్ సీపీఐ కార్యాలయంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు ఆవిష్కరించి అనంతరం మాట్లాడుతు డీజిల్ పెట్రోల్ వంటగ్యాసు ఇతర నిత్యవసర వస్తువులు ధరలు పెంచి ప్రజలను నడ్డి విడుస్తున్న బిజెపి ప్రభుత్వానికి గద్దె దించి బుద్ధి చెప్పాలని కార్మికులు అనేక త్యాగాలు రక్త తరుపునతో పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబరు కోడలుగా మారుస్తూ పార్లమెంటులో చట్టం చేసిందని పార్లమెంట్లో మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను నిరంకుశంగా రద్దు చేస్తే సాగిన కార్మిక కర్షిక ప్రజల ఉద్యమంతో ఆ చట్టాలను ఉపసారి చుకుంది అని అలాగే కార్మికులు కూడాకా ఐక్యపోరాటాల ద్వారామన హక్కులు సాధించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాన్ని కొనసాగిస్తుందని కాంట్రాక్టు కార్మికులను ఫర్మెంటు చేస్తామని కెసిఆర్ గతంలో ఇచ్చిన హామీలు ని అమలు చేయకుండా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా కాంట్రాక్టు విధానం ప్రోత్సహిస్తూ కనీస వేతన చట్ట అమలు చేయకుండా కార్మికుల తో ఎట్టి చాకిరి చేయించుకుంటుందని పోరాటాల ధోరణి మన హక్కులను సాధించుకోవాలని అన్నారు.ఈకార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జడ శ్రీనివాస్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి డి సుధాకర్ రెడ్డి,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జెట్టి ప్రసాద్, హుజూర్ నగర్ ఏఐటీయూసీ మండల అధ్యక్షులు ఇంగిరాల వెంకటేశ్వర్లు,సీపీఐ జిల్లా నాయకులు ఎల్లావుల రమేష్,నాయకులు జి వెంకన్న,కె లక్ష్మయ్య,డి సత్యానందం,పాపారావు, సి హెచ్ వెంకటేశ్వర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :