సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని టిటిడి కళ్యాణ మండపం లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో యోగ దినోత్సవం జరుపుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల రంగారెడ్డి, చెన్నూర్ అసెంబ్లీ ఇంచార్జ్ పుప్పా ల శివరాజ్ కుమార్, బిజెపి ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పల్లెపు రాజు,బిజెపి సీనియర్ నాయకులు ధ్యాగ ఉదయ్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు,ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు మీసాల రాజేశ్వర్,గోవింద సొసైటీ వైస్ చైర్మన్ తూర్పు రాజు,ఓబీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు బాసెట్టి రాజ్ కుమార్,మాస్టర్ విజయ రావు, రిటైర్డ్ ఎస్సై గంగాధర్,ఎర్ర భూమయ్య మోతి రామ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin