Saturday, 13 June 2026 12:47:34 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘనవిజయం...

Date : 04 December 2023 12:27 PM Views : 263

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం అందుకుంది హుజూర్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో హుజూర్ నగర్ నియోజకవర్గ ఎన్నికలపై సర్వత్ర ఆసక్తి ఉత్కంఠతకు తెర తీస్తూ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది గతంలో 2018 లో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయటంతో గులాబీ దండు కైవసం చేసుకోగా తిరిగి అదే జోరును ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించి తన పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంది ఈ సందర్భంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంచుకున్నారు .ప్రతి మండల కేంద్రంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓటు వేసి విజయానందించిన ప్రజలందరూ కృతజ్ఞతలు తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :