Friday, 31 July 2026 11:06:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, గోపి చెరువును పరిశీలించారు...

Date : 30 August 2024 05:15 AM Views : 339

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : మిషన్ భగీరథ పథకం నిధులు మింగేసిన కార్పోరేటర్" దిన పత్రికలో వచ్చిన వార్తకు స్పందించిన నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. గురువారం గోపి చెరువును పరిశీలించారు,చెరువుల అభివృద్ధి, సుందరీకరణ లో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ లోగల గోపి చెరువును జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి జోనల్ కమీషనర్ ఉపేందర్ రెడ్డి, సంబంధిత అధికారులతో కలిసి గోపి చెరువు సుందరీకరణ గురించి నగర మేయర్ విజయలక్ష్మితో కార్పొరేటర్ పర్యటించారు, ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ చెరువుల సంరక్షణతో పాటు వాటి సుందరీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు,ప్రధానంగా విలువైన చెరువు స్థలాల సంరక్షణ, చెరువు కట్టల పటిష్టం, డ్రైనేజీ నీరు చేరకుండా డైవర్షన్‌ ఛానెళ్ల నిర్మాణం, వాకింగ్‌ ట్రాక్‌, పచ్చదనం సహా పలు ఇతర అభివృద్ధి పనులతో అనతికాలంలోనే గోపి చెరువు రూపురేఖలు మార్చుకుని ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధం అయ్యేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు,అదేవిధంగా వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పరిసరాల పారిశుధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రోగాల బారిన పడకూడదని, గోపినగర్ స్థానిక వాసులకు స్వయంగా ఇండ్లను సందర్శించి వారికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ పాలవెల్లి, ఎస్ఐ రఘు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, శానిటేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వారి సిబ్బంది, గోపినగర్ వాసులు యాదా గౌడ్, గోపాల్ యాదవ్, సైదులు, తుకారాం తదితరులు పాల్గొన్నారు.....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: