Friday, 31 July 2026 11:40:22 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రీ సర్వేలో  నాణ్యత చాలా  ముఖ్యం.... - జిల్లా కలెక్టర్  బసంత కుమార్

Date : 06 November 2022 01:33 AM Views : 441

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి, సత్య సాయి జిల్లాలో జరుగుతున్న భూ రీ సర్వే పక్రి య లో  నాణ్యత చాలా ముఖ్యమని జిల్లా కలెక్టర్ పి బసంత్ కుమార్ తాసిల్దారులను హెచ్చరించారు.  శనివారం స్థానిక కలెక్టరేట్లోని  స్పందన హాలు నందు జగనన్న శాశ్వత  భూ హక్కు భూ రక్ష పథకంపై  రెండవ రోజు జరిగిన వర్క్ షాప్ నందు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టీఎస్ చేతన్, డిఆర్ఓ కొండయ్య, ల్యాండ్  అండ్ సర్వే  సహా సంచాలకులు రామకృష్ణయ్య, జిల్లాలోని   పుట్టపర్తి  డివిజన్, పెనుగొండ డివిజనసంబంధిత తహల్దారులు, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ   రీ సర్వేలో  పక్రియలు తప్పు చేస్తే  వారిని కఠినంగా  శిక్షించడం జరుగుతుందని తాసిల్దార్ హెచ్చరించారు.  భూ వివాదాలు, తగాదాలు గ్రామాలు  సాక్షాత్కారమే కావడమే రీసర్వే లక్ష్యమన్నారు. ఈ మహా యజ్ఞం ఫలాలు ప్రజలకు సంపూర్ణంగా అందాలి. ఎక్కడ కూడా సర్వే అసంపూర్తిగా మిగిలిపోయింది అన్నమాట. మొబైల్, ట్రిబనల్, సరిహద్దులు, సబ్ డివిజన్లో  ఇవన్నీ చాలా క్రమబద్ధతలో ముందుకు సాగాలి....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: