Friday, 31 July 2026 01:29:31 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సారపాక లో మంచినీళ్ల ఇబ్బందులు... -సిపిఐ పేరాల శీను

Date : 02 July 2023 04:23 AM Views : 509

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక మేజర్ పంచాయతీలో. గత నాలుగు రోజులుగా తాగడానికి మంచినీళ్లు రాక రాజీవ్ నగర్ ఒడియా క్యాంప్,గాంధీ నగర్ ,భాస్కర్ నగర్, విజయనగర్, బసవపు క్యాంప్ ,కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అని. సిపిఐ పార్టీ జిల్లా అధ్యక్షుడు,మాజీ ఉపసర్పంచ్ పేలాల శ్రీనివాస్ శనివారం ఒక సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం సారపాక అని ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలు దాహం దాహం అంటున్నారు.. కానీ త్రాగునీరు రాక నాలుగు రోజులు అవుతున్న అధికారులకి చలనం లేదు అని. ఈ సారపాక గ్రామ పంచాయతీలో ఆదాయం వచ్చే పనులు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులేమీ పట్టించుకోవడం లేదు అని, ప్రజలు ఆరోపిస్తున్నారు అని. ఈ పంచాయతీకి ప్రత్యేక అధికారులుగా జిల్లా స్థాయి వారు ఉండటం గమన హారం కానీ. పనులు మాత్రం శూన్యం ప్రజలు అంటున్నారు మరి ఇంకా ఎన్ని రోజులకు మంచినీళ్లు వస్తాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరని అధికారులు స్పందించి వెంటనే త్రాగునీరు వచ్చేలా చేయాలని ఆయన అన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: