సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి రెండు నుంచి మూడు గంటల మధ్యలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు ఎల్లమ్మ గుడి తాళాలను పగలగొట్టి హుండీలోని డబ్బులను దోచుకెళ్లారు ఘటన స్థలాన్ని దేవునిపల్లి పోలీస్ లు ఆదివారం పరిశీలించారు ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై రాజు తెలిపారు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమాయ్యారు
-----------------------
Admin