Friday, 31 July 2026 12:42:32 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మేల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్...

Date : 15 November 2023 12:31 AM Views : 407

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : బిఆర్ఎస్ పార్టీలోకి వలసలు క్రమంగా పెరుగుతున్నాయని ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మేల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్. షాద్ నగర్ మున్సిపాలిటీ 15వ వార్డు లో కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మూర్తి, సురేందర్ మరికొంతమంది కాంగ్రెస్ నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. అదే విధంగా షాద్ నగర్ మున్సిపాలిటీ 15 వ వార్డు కు చెందిన సుమారు 60మంది కాంగ్రెస్ నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, స్థానిక కౌన్సిలర్ లు,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టవంతంగా మార్చడానికి కార్యకర్తలు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. గతంలో లేనివిధంగా పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని అన్నారు. పార్టీ కార్యకర్తలతో కలకలలాడుతుందని అన్నారు. మరో రెండు మూడు రోజుల్లో పార్టీ చేరికల కోసం క్యూ కట్టబోతున్నారని అన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: