Friday, 31 July 2026 03:34:32 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజుర్ నగర్ నియోజకవర్గం లోని పలు కార్య క్రమాలలో... పిల్లుట్ల రఘు

Date : 26 June 2023 12:13 AM Views : 434

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్ నియోజకవర్గం వేపల మాదరం గ్రామానికి చెందిన ఖాసీం సాయబ్ సైదాబి గార్ల పుత్రిక ఖతిజుల్ కుబురా షాది వేడుకలో ముఖ్య అతిధిగా హుజుర్ నగర్ నియోజకవర్గ యువ నాయకుడు పిల్లుట్ల రఘు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వధువు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ నా కూతురి వివాహ వేడుకలో రఘు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కార్య కర్తలకు మీరు ఎపుడు అండగా నిలబడి కుటుంబ పెద్దగా మాకు సహకరించాలి అని కోరడం జరిగింది. అనంతరం రఘు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మీ అందరికి అండగా ఉంటామని ఆరోగ్య బాధ్యత నాదేనని మీ పిల్లోడి చదువుకు అండగా నిలుస్తా అని ప్రతి నిరుపేద అడబిడ్డ పెళ్ళికి 25,000 రూపాయలు నా స్వంతంగా అందిస్తా అని చెప్పడం జరిగింది ఈ కార్య క్రమంలో ఇంచార్జి కుక్కల వెంకన్న కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :