Thursday, 30 July 2026 04:03:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పోట్ల నాగేశ్వరరావుకి టి.పి.సి.సి వైస్ జనరల్ సెక్రెటరీ పదవి రావడం ఆనందం వ్యక్తం చేస్తున్నా కొత్తగూడెం ప్రజలు...

Date : 28 December 2022 01:09 AM Views : 1070

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పేదల పెన్నిధి పరోపకారి, విద్యావేత్త, తెలంగాణ ఖమ్మం నియోజకవర్గ మాజీ శాసన మండల సభ్యుడు. సీనియర్ నాయకుడు పారిశ్రామికవేత్త, పోట్ల నాగేశ్వరరావు కి కొత్తగూడెం ప్రజల అభినందన మాలలు. పేద ప్రజల అండగా నిలిచే పోట్ల నాగేశ్వరరావు గారికి టిపిసిసి వైస్ జనరల్ సెక్రెటరీ పదవి రావడం చాలా ఆనందంగా ఉంది అంటున్న కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు. ఆయనకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ ఆయన బాటలో నడుస్తాం అని అంటున్న కాంగ్రెస్ నాయకులు మరియు అన్ని వర్గాల ప్రజలు, అభిమానులు. ఆపద అని వచ్చే ప్రతి పేదవానికి అండగా నిలిచే మా పోట్ల నాగేశ్వరావు అన్న గారికి మేము ఎల్లప్పుడూ ఋణ పడి ఉంటాం అని మరియు ఆయన గారి నాయకత్వం మన కొత్తగూడెం ప్రజలకు ఎంతగానో అవసరమని ఆయన పెద్ద నాయకుడు అవ్వాలని కోరుకుంటున్న అన్ని వర్గాల ప్రజలు. పోట్ల నాగేశ్వరరావు గారికి హార్దికంగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్న కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :