సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధి లోని ఎం డి ఆర్ హైస్కూల్ లో తెలంగాణ వైతాళికుడు ప్రజాకవి పద్మ విభూషణ్ శ్రీ కాళోజి నారాయణరావు జన్మదిన పురస్కరించుకొని ఎండిఆర్ హైస్కూల్ లో తెలంగాణ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్టీఆర్ హై స్కూల్ చైర్మన్ మేరెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తెలుగులో మంచి ప్రావీణ్యత సాధించాలని అలాగే మన మాతృభాష అయినటువంటి తెలుగులో ఎప్పటికీ మరిచిపోవద్దని సభను ఉద్దేశించి పేర్కొన్నాడు ఎండిఆర్ హైస్కూల్ ప్రిన్సిపాల్ నల్లబోలు భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి అన్ని సబ్జెక్టులతోపాటు తెలుగులోని ప్రావీణ్యత సాధించాలని పేర్కొన్నారు సభను ఉద్దేశించి ఏవో నర్సిరెడ్డి తెలుగులో ఎన్నటికీ మర్చిపోద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయుడు ఇందిరాల శ్రీనివాస్ గారు ఉపాధ్యాయురాలు ఝాన్సీ, కృష్ణవేణి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
-----------------------
Admin