సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట (డి కుమార్ రిపోర్టర్ )@@ నర్సంపేట రూరల్ మండల పార్టీ ఆధ్వర్యంలో చిన్న గురిజాల గ్రామం లో అతి వర్షాలు అదేవిధముగా యూరియా అందని కారణంగా నష్ట పోయిన పత్తి పంట ను పరిశీలించారు.ఈ కార్యక్రమం లో *మండల ఎన్నికల పరిశీలకులు నామాల సత్యనారాయణ మరియు మండల ఎన్నికల కమిటీ కన్వీనర్ కొమల్ల గోపాల్ రెడ్డి గారలు మాట్లాడుతూ భారీ వర్షాలు అదేవిధముగా యూరియా అందని కారణంగా అన్నీ పంటలు విపరీతంగా నష్టపోయాయని నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు ప్రభుత్వం రూ 25 వెలు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గౌరవ తెలంగాణ తోలి ముఖ్యమంత్రి కేసిఆర్ అధికారం లో ఉన్నపుడు రైతులకు విపత్కర పరిస్థితుల్లో అన్నీ పంటలకు నష్ట పరిహారం అందించి ఆదుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల కమిటీ సభ్యులు కోడారీ రవి,మోటురీ రవి,బండారి రమేష్,భూక్యా వీరన్న,గురిజాల గ్రామ పార్టి అధ్యక్షుడు చిన్న పెళ్లి నర్షింగం,మాజీ ఎంపీటీసీ గడ్డం కొమురయ్య,మాజీ సర్పంచ్ గడ్డం రాజు,మండల పార్టీ ఉప అధ్యక్షుడు అల్లి రవి,పుప్పాల బిమయ్య,మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంచిక హరీష్,పోతు శంకర్,మండల యూత్ ప్రధాన కార్యదర్శి సంగెం శ్రీకాంత్,బొల్లం భక్కయ్య,మాజీ ఉప సర్పంచ్ కంకణాల రాజు,మండల యూత్ సహాయ కార్యదర్శి పుట్ట అఖిల్,PACS డైరెక్టర్ ఎడ్ల రవీందర్,గ్రామ పార్టి కన్వీనర్ చిప్ప ప్రశాంత్,మాజీ SMC ఛైర్మన్ కొమ్ము రవి,మినుముల దేవేందర్,దూడల ప్రకాశ్,చిప్ప రాజు,యశోద నరసింగం,పిండి శ్రీను,బుర ప్రశాంత్,మినూముల బిక్షపతి,మినుమూల పాపయ్య,మినుముల రాజయ్య,దరాబోయిన రవి,చిప్ప లింగయ్య,పుట్ట మధు,సమ్మెట రవి,సంద యాదగిరి,సంద సాంబయ్య,మినుముల అశోక్,మినుముల అభిరామ్,వెంగలదాసు సదయ్య,తడెం ఐలయ్య,పుట్ట చిన్న బిక్షపతి,మినుముల లచ్చన్న,వెంగళదాసు రాజు,పోషాల మల్లయ్య,పోశాల తిరుమలేశ్,రాయరాకుల కొమురయ్య,బుర యాదగిరి,గడ్డం బాబు,గుళ్లపెల్లి శ్రీరాం మూర్తి,గుళ్ళపెల్లి రవి,గుల్లపెల్లి కుమార్,గుళ్లపెళ్లి రమేష్,కంది మల్లయ్య,మెరుగు ఎల్లయ్య తదితులున్నారు.
-----------------------
Reporter