Thursday, 30 July 2026 09:34:59 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన కౌన్సిలర్లు...

Date : 22 September 2023 02:55 AM Views : 451

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జీవో నెంబర్ 76 ద్వారా కొత్తగూడెం నడిబొడ్డులో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి పట్టాలు పొందేందుకు తప్పుడు ధృవపత్రాలు సృష్టించి దరఖాస్తు చేసుకున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధి వారి భర్తలు మరియు వారి బంధువులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎర్ర కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.... 33 వ వార్డు కౌన్సిలర్ అప్లికేషన్ నెంబర్ 76APLBDD230619006914, గాజుల రాజం బస్తి పేరున 311:00చ"గ"ల ఖాళీ స్థలంలో మరియు 25 వ వార్డు కౌన్సిలర్ అప్లికేషన్ నెంబర్ 76APLBDD230529006728, కూలీ లైన్ రైతు మార్కెట్ కు చెందిన కాళీ స్థలంలో 480:00 చ"గ"లు మరియు అప్లికేషన్ నెంబర్ 76APLBDD230529006730 కూలీ లైన్ రైతు మార్కెట్ కు చెందిన 494:00 చ"గ"ల ప్రభుత్వ స్థలమును ఆక్రమించి అక్రమ పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగులను తప్పుదోవ పట్టించే విధంగా అక్రమ మార్గమును ఖాళీ స్థలాలలో ఇల్లులు లేని ప్రదేశంలో ఇంటి పట్టాలు పొందుటకు దరఖాస్తు చేసుకున్న సదరు వ్యక్తులపై మరియు సహకరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవలసినదిగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ డిమాండ్ చేశారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :