సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట నర్సంపేట నియోజకవర్గ శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి నాయకత్వంలో, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి, వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొరివి పరమేష్, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, ఆదేశాల మేరకు మహేశ్వరం గ్రామంలో ఓటు చోరీ కార్యక్రమాన్ని నిర్వహించిన నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్ ఈ సందర్భంగా బొంత రంజిత్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, దొంగ ఓటు, నకిలీ ఓటు వంటి అక్రమాలను అరికట్టడానికి ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి యువత ముందుండాలని పిలుపునిచ్చారు నిజమైన ఓటరు హక్కు కాపాడటమే యువజన కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం అని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాతృ నాయక్, మేడి రంజిత్, బొంత రజనీకాంత్, దేనబోయిన శివ, ప్రశాంత్, సాయి కళ్యాణ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Reporter