సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన పసుల రాములు ఇంట్లో గత రాత్రి ఎండ తీవ్రత వల్ల గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా దగ్ధం అయి సర్వం కోల్పోయారు..కట్టు బట్టలతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు..ఈ విషయం తెలుసుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి సేవా సమితి సభ్యులు రాములు కుటుంబాన్ని పరామర్శించి ఎనిమిది వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు..ఈ కార్యక్రమంలో నెల్లిపాక pacs చైర్మన్ మధుసుధన్ రెడ్డి, మొండికుంట ఎంపీటీసీ కమటం నరేష్,కందిమళ్ళ రామిరెడ్డి, పులసాని రామిరెడ్డి, పర్వత నరేష్,రనబోతుల రామిరెడ్డి,సురేందర్ రెడ్డి,కొమరం శ్రీను,నెహ్రూ కొంపెళ్లీ భార్గవ్ రెడ్డి,శివ నాయుడు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin