సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలోని 25 వ వార్డులో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి 25 వ వార్డు కంటెస్టెంట్ కౌన్సిలర్ సులభనాగలక్ష్మి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగినవి గంగిరెద్దుల విన్యాసాలు రంగురంగులగాలిపటాలు ఎగిరేయటం ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలో దాదాపుగా 60 మంది ముగ్గుల పోటీలో పాల్గొన్నారు గెలిచిన వారికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లిఅర్చనా రవి మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ మూడో వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి 17వ వార్డు కౌన్సిలర్ జేఎస్డి సైదులు పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ వారిచే గెలిచిన వారికి బహుమతులు అందజేశారు మొదటి బహుమతి బీరువా రెండో బహుమతి డ్రెస్సింగ్ టేబుల్ మూడో బహుమతి గ్రైండర్ నాలుగవ బహుమతి మిక్సీ ఐదో బహుమతి రైస్ కుక్కర్ మిగిలిన కామన్ గిట్లు ఇచ్చినారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కాశయ్య ములకలపల్లి సీతయ్య వోర్స్ వెంకన్న ములకలపల్లి రాము ఉపేందర్ కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...
-----------------------
Admin