Saturday, 01 August 2026 08:16:51 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కబడ్డీ క్రీడా పోటీలలో ప్రథమ స్థానంలో...

Date : 14 August 2023 03:49 AM Views : 367

సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : గజ్వేల్ తెలంగాణ యూత్ వింగ్ & AZ ఫౌండేషన్ అధ్యక్షుడు జుబేర్ పాషా ఆధ్వర్యంలో కనివినియెరుగని రీతిలో సాగిన కబడ్డీ క్రీడా పోటీలలో ప్రథమ స్థానంలో బాలురు 1గజ్వేల్ .....2నెంటూర్ బాలికల జట్టులో 1 రంగారెడ్డి ....2హైదరాబాద్ జట్లు విజయం సాధించారు. మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు 20,000రెండవ స్థానంలో 10,000, మూడవ స్థానంలో 5,000 నగదు పురస్కారాన్ని , బహుమతులు అందజేశారు. ముఖ్య అతిధులుగా ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ Nc.రాజమౌళి గుప్తా, గజ్వేల్ ఏసిపి రమేష్, మర్కుక్ కరుణాకర్ రెడ్డి, కౌన్సిలర్స్ గోపాల్ రెడ్డి,బాలమణి శ్రీనివాస్, బొగ్గుల చందు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు మధు , FFU అధ్యక్షుడు నేతి సంతోష్ గుప్త, డైరెక్టర్స్ మతిన్, ప్రవీణ్, అల్ మదత్ అధ్యక్షుడు అజార్, వార్డ్ ప్రెసిడెంట్లు, నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: