Friday, 31 July 2026 01:33:09 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కామారెడ్డి లో సామగ్రహా శిక్ష ఉద్యోగుల సమ్మె 23వ రోజుకు...

Date : 03 January 2025 12:13 PM Views : 450

సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి లో సామగ్రహా శిక్ష ఉద్యోగుల సమ్మె 23వ రోజుకు చేరుకున్నది ఉద్యోగులు మున్సిపల్ ఆఫీసు నుంచి ఇందిరాగాంధీ చౌక్ వరకు రియల్ నిర్వహించారు అనంతరం మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అక్కడ మానవహారం నిర్వహించారు తమ డిమాండ్ ను పరిష్కారం సిఎం రేవంత్ రెడ్డికి తెలపాలని ఈ నిరసనను చేపడుతున్నట్టు వారు తెలిపారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క విన్నపం అయ్యా మేము పగలనకా ఎండ నక చలి అనగా ఆపది సంపది ఇవన్నీ ఏమి లెక్క చేయకుండా మేము గత 23 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తూ న్నాము ఇకనైనా ప్రభుత్వం స్పందించి చర్చించాలని కోరుచున్నాము...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: