Saturday, 01 August 2026 08:19:00 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భారత్ జూడో యాత్ర సారాంశాన్ని ప్రతి గడపకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు...

Date : 03 March 2023 02:18 AM Views : 580

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన హత్ సే హాత్ జోడో యాత్ర పేరుతో నారాయణపేట జిల్లా కేంద్రాల్లో కార్యక్రమ ఇంఛార్జి వేణు గౌడ్ ఆధ్వర్యంలో హత్ సే హత్ జోడో యాత్ర సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్య నాయకులు హాజరై వివిధ ముఖ్య నాయకులు మాట్లాడుతూ, బిజెపి , బిఆర్ఎస్ చేస్తున్నటువంటి అరాచక పాలనను ప్రజలకు వివరించాలని, అదేవిధంగా సామాన్య ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లకు ఐదు లక్షల రూపాయలు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు, ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు హామీ ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా అధ్యక్షులు మరియు మక్తల్ నియోజకవర్గం నాయకులు వాకిటి శ్రీహరి , నారాయణపేట నియోజకవర్గ నాయకులు కుంభం శివకుమార్ రెడ్డి గీతా పారిశ్రామిక సంఘం అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ ,పోలీస్ చంద్రశేఖర్ , సూగప్ప , కత్తేపల్లి విష్ణువర్ధన్ రెడ్డి , నారాయణపేట జిల్లాలోని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కిసాన్ సెల్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: