Friday, 31 July 2026 01:02:47 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భద్రాచలం పోలీసులు కోటి రూపాయల విలువైన గంజాయి పట్టివేత...

Date : 29 May 2023 11:38 PM Views : 583

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం ఏఎస్పి పారితోష్ పంకజ్, ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు తేదీ 29.5.23 న ఉదయం కూనవరం రోడ్ చెక్ పోస్ట్, CRPF Camp వద్ద శ్రీకాంత్ ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు చేస్తుండగా మల్కన్ గిరి, ఒరిస్సా రాష్ట్రం నాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్ లో 485 కిలోల గంజాయినీ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులలోగల మల్కణ్ గిరి వద్ద నుండి కరీంనగర్ కు భద్రాచలం మీదుగా అక్రమంగా తరలిస్తుండగా రఘునాథ్ & రబింద్ర అను ఇద్దరినీ పట్టుకోవడం జరిగింది. మరో ఆరుగురు కూడా ఈ అక్రమ గంజాయి తరలింపులో భాగస్వాములుగా ఉన్నారు. ఒక్కొక్క గంజాయి ప్యాకెట్ 5 కిలోల బరువు ఉంటుంది. మొత్తం 97 ప్యాకెట్ లు ఉంటాయి. పట్టుబడిన గంజాయి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుంది. ఇట్టి గంజాయి తరలింపుకు ట్రాక్టర్ ట్రాలీ కి సీక్రెట్ ఛాంబర్ ను ఏర్పాటు చేసుకొని పలుమార్లు విజయవాడ గుంటూరు కరీంనగర్ లలో అమ్మినట్లుగా తెలిపారు. భద్రాచలం టౌన్ సిఐ నాగరాజు రెడ్డి కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలించడం జరిగింది.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :