సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన మందల జైపాల్ రెడ్డి మరణించగా వారి భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలియజేస్తున్న డిసిసిబి మాజీ చైర్మన్ శ్రీజంగా రాఘవరెడ్డి .... ఈ కార్యక్రమంలో ఖాజీపేట మండల రెడ్డి సంఘం ప్రెసిడెంట్ జగదీశ్వర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి, జలంధర్ రెడ్డి, టెంపుల్ చైర్మన్ నరోత్తం రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.....
-----------------------
Admin