Saturday, 01 August 2026 07:17:21 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రజాక్షేత్రంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తగిన బుద్ధి చెప్తుంది... -పోలబోయిన శ్రీవాణి

Date : 02 August 2023 12:37 AM Views : 470

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పోలుబోయిన శ్రీవాణి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఘటైన విమర్శలు బిఆర్ఎస్ పార్టీపై చేశారు. మణుగూరు లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తన మాటలను జీర్ణించుకోలేక అనవసరమైన విమర్శలు చేశారని ,ముందు మీరు మీ ఇంటిని చక్కబెట్టుకొని బయటి వారిపై విమర్శలు చేయండి అంటూఖబర్దార్ మరోసారి విమర్శలు చేస్తే అంటూ ఘాటుగా స్పందించారు... కాంగ్రెస్ పార్టీ తనకు పినపాక నియోజకవర్గ సీటు ఇస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని లేదా ఎవరికిచ్చిన కలిసి పనిచేసి కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు... రేగా కాంతారావు కి ఆనాటి కాంగ్రెస్ పార్టీ సీటు ఇస్తే గెలిచిన మూడు నెలలకే పార్టీ మారాడని అది తెలుసుకోండిఅన్నారు. రెడ్డిపాలెం గ్రామ సర్పంచ్ మీరు ఏ విధంగా పార్టీ మారారు, ఏ పరిస్థితుల్లో మారారు , మీకు చెక్ పవర్ ఎందుకు పోయింది ,ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకొని ఇతరులపై విమర్శలు చేయండి అంటూ హితవు పలికారు.... మీ మండలం రమ్మన్నారు నేను వచ్చాను .అభివృద్ధి ఎక్కడ జరిగిందో ఏం జరగలేదో..మేము చూపిస్తాం మీరు వస్తారా మమ్మల్ని రమ్మంటారా అంటూ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రతి సవాల్ సవాల్ విసిరారు.... వరద బాధితులకు అన్నం పెట్టం,అది పెట్టాం ,ఇది చేసాం అనేది కాదుగోదావరి వరద బాధితులకు శాశ్వత పరిష్కారం చూపించగలరా .ఎత్తైన ప్రదేశాల్లో ఇల్లు కట్టి ఇవ్వగలరా .అది చేయండి ఫస్ట్ అంటూ ఘాటుగా ప్రశ్నలు స్పందించారు.... మీరు విమర్శలు చేయటం మీ. గొప్పలు మీరుచెప్పుకోవటం కాదు ప్రజాక్షేత్రంలో రాబోయే రోజుల్లో ఓటుతో ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: