సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం మండల కార్యాలయంలో ప్రశాంతంగా జరిగిన సర్వసభ్య సమావేశం... ఈ సమావేశంలో ఈ సమావేశానికి టిడిపి పార్టీకి చెందిన సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు పాల్గొనక పోవడం చాలా దురదృష్టకరం. ఈ సమావేశానికి ఒక్కరిద్దరూ తెలుగుదేశం పార్టీకి చెందినవారు వచ్చారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి పై వైసిపి ప్రజా ప్రతినిధులు చేసిన ఆరోపణలను టిడిపి వారు ఖండించకపోవడం శోచనీయం. ఈ సమావేశంలో ఎంపీడీవో కలగజేసుకుని వైసిపి వారు చేసిన ఆరోపణలను ఖండించడం సాధారణంగా జరిగిపోయింది. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.
-----------------------
Admin