సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ అసెంబ్లీ పోటీ కోసం పదిమంది నామినేషన్స్ వేసినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి. వెంకట మాధవరావు... మీడియాకు తెలిపారు. బహుజన సమాజ్ పార్టీ నుండి ప్రశాంత్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుండి అందే బాబయ్య, బి.ఎస్.పి పార్టీ నుండి మరొకరు రాము విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి వినయ్ కుమార్, సార స్వతంత్ర అభ్యర్థిగా చంద్రమౌళి, తుప్పుడు నరసయ్య మాదిగ, మరో స్వతంత్ర అభ్యర్థిగా నరసింహ రుస్తుం, నామినేషన్ వేసినట్టు అధికారులు తెలిపారు...
-----------------------
Admin