Saturday, 01 August 2026 05:31:39 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బాల్కొండ లో రెండు పడకల నివాస గృహములకు కొరకు దరఖాస్తుల స్వీకరణ...

Date : 05 December 2022 11:36 PM Views : 571

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ గ్రామపంచాయతి కార్యాలయములో గ్రామ సభ బాల్కొండ తహసిల్దార్ ఆధ్వర్యములో జరిగినది ఇట్టి సభలో బాల్కొండ గ్రామ ప్రజలకు తెలియజేసినది ఏమనగా తేది 05.12.2022, సోమవారము నుండి 09.12.2022 శుక్రవారం వరకు బాల్కొండ గ్రామములోని రెండు పడక గదులకి(2BHK) సంబంధించి కొత్తగా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఇట్టి దరఖాస్తులను స్వీకరించడానికి గ్రామ పంచాయితి కార్యాలయము, బాల్కొండ నందు తహసీల్దార్ వారి కార్యాలయ సిబ్బందిని నియమించడం జరిగినది. కావున అర్హులైన వారు రెండు పడకల నివాస గృహములు (2BHK) కొరకు దరఖాస్తు చెసుకొనగలరు మరియు ధరఖస్తునందు ఆధార్ కార్డు రేషన్ కార్డు మరియు కుల దృవీకరణ పత్రము తదితర డాక్యుమెంట్లను జత చేసి గ్రామ పంచాయతి కార్యాలయము, బాల్కొండ నందు సమర్పించ గలరని తెలిపారు. ఇట్టి సభకు MPP, Vice MPP, ZPTC, MPTC లు, కో-ఆప్షన్ మెంబర్, సర్పంచ్, వార్డు సభ్యులు, అంగన్ వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, IKP VOA లు, గ్రామా ప్రజలు, రెవెన్యూ సిబ్బంది మరియు గ్రామా పంచాయితీ సిబ్బంది పాల్గొనడం జరిగినది....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :