సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డి పల్లి మండలం : యర్రగుంట గ్రామ పంచాయతీలో నివసిస్తు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఓరుగంటి రమాదేవి పరిస్థితిని తెలుసుకున్న రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు యర్రగుంట రజక సంఘం సభ్యుల నుండి 1400 రూపాయలు మరియు జిల్లా కార్యదర్శి చిటికెన ముసలయ్య వద్ద నుండి 4500 రూపాయలు కలిపి మొత్తం 6400 రూపాయలు రజక వృత్తిదారుల సంఘం సభ్యుల సమక్షంలో హాస్పటల్ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు.
-----------------------
Admin